Puducherry: పుదుచ్చేరిలో పేలిన బాణాసంచా.. ఇద్దరు సజీవదహనం

Puducherry: టపాసులను కొనుక్కొని స్కూటర్‌పై వెళ్తుండగా ఢీ కొన్న మరో వాహనం...

Shireesha
Updated on: 5 Nov 2021 1:50 PM IST
Firecrackers Blast in Puducherry Killed 2 People | National News Today
X

Puducherry: పుదుచ్చేరిలో పేలిన బాణాసంచా.. ఇద్దరు సజీవదహనం 

Puducherry: పుదుచ్చేరిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బాణసంచా పేలడంతో ఇద్దరు సీజవదహనమయ్యారు. పేలుడు ధాటికి ఘటన జరిగిన పరిసర ప్రాంతాలు బీతావహంగా మారాయి. ఒక్కసారగా బ్లాస్ట్ కావడంతో స్థానికులు పరుగులు తీశారు. టాపాసులను కొనుక్కొని స్కూటర్‌పై వెళ్తుండగా మరో వాహనం ఢీ కొట్టడంతో ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Shireesha

Shireesha

Next Story