Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత

Nirmala Sitharaman: ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు.. పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

Jyothi
Published on: 26 Dec 2022 1:43 PM IST
Finance Minister Nirmala Sitharaman Admitted Delhi Aiims
X

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story