Karnataka: నాన్నకు ట్రాన్స్​ఫర్.. అదే స్థానంలో కూతురుకు పోస్టింగ్..!

Karnataka: కర్ణాటకలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 22 Jun 2023 11:07 AM IST
Father Hands Over Power to Daughter in Mandya Police Station
X

Karnataka: నాన్నకు ట్రాన్స్​ఫర్.. అదే స్థానంలో కూతురుకు పోస్టింగ్..!

Karnataka: కర్ణాటకలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. బదిలీపై వెళుతున్న ఓ పోలీసు అధికారి, ఠాణా బాధ్యతలను ఎస్సై అయిన తన కూతురికి అప్పగించారు. ఈ అరుదైన సన్నివేశానికి కర్ణాటక మండ్యలోని సెంట్రల్ పోలీస్ స్టేషన్​ వేదికైంది. మాండ్య సెంట్రల్ ఠాణాకు ఎస్సైగా వర్ష నియమితులయ్యారు. అదే స్టేషన్‌లో అధికారిగా వ్యవహరిస్తున్న వర్ష తండ్రి వెంకటేశ్‌కు బదిలీ అయ్యింది. ఈ సందర్భంగా.. తండ్రి నుంచి వర్ష రాజదండాన్ని-పుష్పగుచ్ఛాన్ని స్వీకరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story