logo
జాతీయం

Singhu Border: రైతు ఉద్యమానికి తాత్కాలిక విరమణ

Farmers Start Winding up from Singhu Border
X

Singhu Border: రైతు ఉద్యమానికి తాత్కాలిక విరమణ 

Highlights

Singhu Border: కేంద్ర ప్రతిపాదనలకు రైతు సంఘాలు అంగీకారం తెలిపాయి.

Singhu Border: కేంద్ర ప్రతిపాదనలకు రైతు సంఘాలు అంగీకారం తెలిపాయి. రైతు ఉద్యమాన్ని తాత్కాళికంగా విరమిస్తున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు ప్రకటించారు. ఆందోళనలను విరమించలేదని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీంతో రైతులు టెంట్లను తొలగిస్తున్నారు. సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులు సమావేశమయ్యారు. రైతు డిమాండ్లను నెరవేరుస్తామని కేంద్రం పంపిన ప్రతిపాదనలపై కిసాన్ మోర్చా నాయకులు చర్చించారు. కేంద్ర ప్రతిపాదనలను రైతు సంఘాల నాయకులు అంగీకరించారు.

Web TitleFarmers Start Winding up from Singhu Border
Next Story