ముగ్గురు బీజేపీ నేతలకు రైతుల నోటీస్

Sandeep Eggoju
Published on: 3 Jan 2021 9:36 AM IST
ముగ్గురు బీజేపీ నేతలకు రైతుల నోటీస్
X

పంజాబ్‌కు చెందిన రైతులు ముగ్గురు బీజేపీ నేతలకు నోటీసులు పంపారు. తమ ఆందోళనలను కించపరుస్తూ మాట్లాడారన్న అన్నదాతలు ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రామ్‌ మాధవ్‌ ట్విట్టర్‌లో నిరసనను దిగజార్చే వ్యాఖ్యలు చేశారన్నారు అన్నదాతలు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, గుజరాత్ డిప్యూటీ సీఎం నితీశ్ పటేల్‌ కూడా ఇలానే వ్యవహరించారని ఈ ముగ్గురికి లీగల్ నోటీసులు పంపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story