Rakesh Tikait: రాకేశ్ టికాయత్‌కు స్థానికుల ఘన స్వాగతం

Farmer Leader Rakesh Tikait left for Their Home From Ghazipur
x

Rakesh Tikait: రాకేశ్ టికాయత్‌కు స్థానికుల ఘన స్వాగతం

Highlights

Rakesh Tikait: రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ఎట్టకేలకు సొంతేరికి చేరుకున్నారు.

Rakesh Tikait: రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ఎట్టకేలకు సొంతేరికి చేరుకున్నారు. ఘాజీపూర్ బోర్డర్ నుంచి 383 రోజుల తర్వాత తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలోని సిసౌలి టికాయత్ సొంతూరు కాగా ఈ గ్రామానికి చేరుకునే దారిపొడవునా రాకేశ్ టికాయత్‌కు పూలు జల్లి ఘన స్వాగతం పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories