Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యేక గుడికట్టిన అభిమానులు

Yogi Adityanath: ఆయోధ్య జిల్లా భరత్ కుండీ సమీపంలోని మౌర్యకా పూర్వ గ్రామంలో గుడి

Jyothi
Published on: 19 Sept 2022 7:35 AM IST
Fans Built a Temple for CM Yogi Adityanath
X

Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యేక గుడికట్టిన అభిమానులు

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్‌లో అద్భుతం ఆవిష్కృతమైంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అభిమానులు గుడికట్టారు. రామ బాణాన్ని ప్రయోగిస్తున్నట్లుగా విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందివ్వడంలో యోగి ఆదిత్య నాథ్ విజయం సాధించారని గ్రామీణప్రాంతంలో ఓ అభిమాని గుడికట్టేశాడు. ఆయోధ్య జిల్లా భరత్ కుండీ సమీపంలోని మౌర్యకా పూర్వ గ్రామంలో ఆదిత్యనాథ్ గుడి వెలసింది. గుడిలో ఆదిత్యనాథ్ నిలువెత్తు రూపంతో కాషాయ వస్త్రధారణతో చేతిలో బాణం పట్టుకున్నట్లుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

Jyothi

Jyothi

Next Story