Delhi Liquor Scam: మనీష్ సిసోడియా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు

Delhi Liquor Scam: మే 1 వరకు రిమాండ్ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు

Jyothi
Published on: 17 April 2023 4:05 PM IST
Extension of Manish Sisodia Judicial Remand
X

Delhi Liquor Scam: మనీష్ సిసోడియా జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు 

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. రిమాండ్‌ను మే 1వరకు పొడిగిస్తూ తీర్పు నిచ్చింది.

Jyothi

Jyothi

Next Story