Manish Sisodia: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Manish Sisodia: ఈనెల 18 వరకూ రిమాండ్ విధించిన కోర్టు

Shashank Gullapelli
Published on: 6 April 2024 1:30 PM IST
Extension Of Manish Sisodia Judicial Remand
X

Manish Sisodia: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో జ్యూడీషియల్ రిమాండ్ ముగియడంతో కోర్టులో మనీష్ సిసోడియను హాజరుపరిచారు పోలీసులు. డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా తో పాటు ఇతర నిందితులకు ఏప్రిల్ 18 వరకు జ్యూడీషల్ రిమాండ్ పొడిగించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story