Arvind Kejriwal: కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో 2 వారాల జ్యుడీషియల్‌ కస్టడీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 19 Jun 2024 11:30 PM IST
Extension of Kejriwals judicial custody
X

Arvind Kejriwal:కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి చుక్కెదురైయింది. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్‌కు మరో 2 వారాల జ్యుడీషియల్‌ కస్టడీని విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story