5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సీఈసీ కీలక నిర్ణయం

CEC: ఫిబ్రవరి 11 వరకు రోడ్‌షోలు, ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం పొడిగింపు.

Jyothi
Published on: 31 Jan 2022 4:28 PM IST
Extension of Ban on Road Shows, Rallies, Processions Till February 11
X

5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సీఈసీ కీలక నిర్ణయం

CEC: 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సీఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 11 వరకు రోడ్‌షోలు, ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో వెయ్యిమందితో బహిరంగ సమావేశాల నిర్వహణకు ఈసీ అనుమతిచ్చింది. ఇంటింటి ప్రచారం కోసం 20 మందికి అనుమతి ఇచ్చిన ఎన్నికల కమిషన్.. ఇండోర్‌లో 500 మందితో ఎన్నికల ప్రచారసభకు మినహాయింపు ఇచ్చింది.

Jyothi

Jyothi

Next Story