Bengaluru: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. నలుగురికి గాయాలు

Bengaluru: భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు

Jyothi
Published on: 1 March 2024 2:43 PM IST
Explosion at Bengaluru Rameshwaram Cafe
X

Bengaluru: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. నలుగురికి గాయాలు

Bengaluru: బెంగళూరు బ్రూక్ ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు. పేలుడు గల కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story