PM Modi: అమెరికాలో మోడీ పర్యటన.. మోడీకి గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు సర్వం సిద్ధం

Everything Is Ready To Give A Grand Welcome To Modi
x

PM Modi: అమెరికాలో మోడీ పర్యటన.. మోడీకి గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు సర్వం సిద్ధం

Highlights

PM Modi: 4 రోజులపాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్న ప్రధాని

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించున్నారు. ఈ రోజు ఉదయం మోడీ అమెరికాకు బయలుదేరి వెళ్లారు.మోడీకి గ్రాండ్ వెళ్ కమ్ ఇచ్చేందుకు ప్రవాస భారతీయులు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రిచ్ మండ్ లో మహిళలు డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారు.రిచ్ మండ్ లోని ఓ ఇంట్లో చిన్నారులు జాతీయ జెండాలను తయారు చేస్తున్నారు.న్యూ జెర్సీలో ని ఓ హిందూ దేవాలయంలో 20 అడుగుల పొడవైన మాలను తయారు చేసారు. ప్రవాస భారతీయులు తమ మాతృభూమి పట్ల , తమ దేశ నాయకుడి పట్ల అభిమానాన్ని ప్రేమను చూపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories