ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు

*అక్రమ మైనింగ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సమన్లు

Rama Rao
Published on: 2 Nov 2022 11:40 AM IST
Enforcement Directorate Summons Jharkhand CM Hemant Soren in Illegal Mining Case
X

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు

Jharkhand: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. అక్రమ మైనింగ్‌‎కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సమన్లు ఇచ్చింది. రేపు రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ సూచించింది.

Rama Rao

Rama Rao

Next Story