జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు

* ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు * ఒక ఉగ్రవాది హతం, ఇద్దరు జవాన్లకు గాయాలు

admin
Published on: 26 Dec 2020 11:12 AM IST
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు
X

జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని హతమార్చాయి భద్రతాబలగాలు. ఇక ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.

admin

admin

Next Story