Top
logo

Encounter: అవంతిపొరాలో ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం

Encounter in Jammu and Kashmirs Awantipora, Three Terrorists Killed
X

Encounter: అవంతిపొరాలో ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం

Highlights

Encounter: జమ్మూకశ్మీర్‌ అవంతిపోరాలోని ట్రాల్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.

Encounter: జమ్మూకశ్మీర్‌ అవంతిపోరాలోని ట్రాల్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో గాలింపు ముమ్మరం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆక్రమణ తర్వాత.. సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం భద్రతను పెంచింది. మృతులను జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో వారి కోసం భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

Web TitleEncounter in Jammu and Kashmir's Awantipora, Three Terrorists Killed
Next Story