Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌ కుప్వారాలో ఎన్‌కౌంటర్

Jammu Kashmir Encounter: భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

Jyothi
Updated on: 20 Jun 2022 10:39 AM IST
Encounter in Jammu and Kashmir
X

Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌ కుప్వారాలో ఎన్‌కౌంటర్

Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారాలో భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. కుప్వారాలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో వారిపై ఎటాక్ చేశారు. షోకాత్‌‌తో సహా మరో ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి తుపాకులు, మందుగుండు సామగ్రిని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Jyothi

Jyothi

Next Story