Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్

Chhattisgarh: భద్రతాబలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి

Shashank Gullapelli
Published on: 30 April 2024 10:53 AM IST
Encounter In Abujhmad Area Of Chhattisgarh
X

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మద్ ఫారెస్ట్ ఏరియాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో మావోయిస్టులు తారసపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు ఎస్పీ ప్రభాత్‌కుమార్ ధ్రువీకరించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story