ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతల అత్యవసర సమావేశం

* సాయంత్రం 5 గంటలకు AICC ఆఫీస్‌లో సమావేశం

Dhatripriya
Published on: 24 March 2023 9:34 AM IST
Emergency Meeting Of Congress Leaders In Delhi
X

ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతల అత్యవసర సమావేశం

Congress Meeting: ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అత్యవసర విస్తృత స్థాయి సమావేశం జరపనుంది. సాయంత్రం 5 గంటలకు AICC ప్రధాన కార్యాలయంలో సమావేశం జరగనుంది. పరువు నష్టం కేసులో రాహుల్‌ను దోషిగా తేల్చిన నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలతో సమావేశం కానున్నారు. ఢిల్లీలో సమావేశానికి హాజరుకాలేని వారు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా రావాలని ఆదేశించారు.

Dhatripriya

Dhatripriya

Next Story