తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: తిమళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Updated on: 2 April 2022 9:00 PM IST
Eleven Killed In Road Accident In Tirupathur District Tamil Nadu
X

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం 

Road Accident: తిమళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపత్తూర్‌ వద్ద వ్యాన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. జవ్వాదిమలై కొండ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story