logo
జాతీయం

Prashant Kishor: మాట మార్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్

Election Strategist Prashant Kishor Comments on Rahul Gandhi
X

Prashant Kishor: మాట మార్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్

Highlights

Prashant Kishor: మొన్నటి వరకూ రాహుల్‌ఖు ప్రధాని అయ్యే సీన్‌లేదన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాట మార్చారు.

Prashant Kishor: మొన్నటి వరకూ రాహుల్‌ఖు ప్రధాని అయ్యే సీన్‌లేదన్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మాట మార్చారు. తాజాగా రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో విపక్ష కూటమి మనుగడ కష్టమని తేల్చేశారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సారధ్యంలో థర్డ్‌ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు రచిస్తున్నారని వార్తలొస్తున్న నేపధ్యంలో పీకే కామెంట్స్ హాట్‌ టాపిక్ అవుతున్నాయి.

Web TitleElection Strategist Prashant Kishor Comments on Rahul Gandhi
Next Story