Bypolls: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

Bypolls: త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఉపఎన్నికలపై తమ అభిప్రాయం తెలపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలను కోరింది.

Arun Chilukuri
Published on: 12 Aug 2021 4:05 PM IST
Election Commission Wrotes Letter to Political Parties
X

Bypolls: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

Bypolls: త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఉపఎన్నికలపై తమ అభిప్రాయం తెలపాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలను కోరింది. ఇందుకు గానూ అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ కార్యదర్శి అజయ్ కుమార్ వర్మ లేఖలు రాశారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఉప ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలు ఈనెల 30లోగా తమ అభిప్రాయాలను తెలిపాలని సీఈసీ లేఖలో కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story