ఇవాళ సాయంత్రం సీఈసీ ప్రెస్‌మీట్‌.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌..

ఇవాళ సాయంత్రం సీఈసీ ప్రెస్‌మీట్‌.. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌..
x

ఇవాళ సాయంత్రం సీఈసీ ప్రెస్‌మీట్‌.. 

Highlights

ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం...

ఇవాళ సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదే విధంగా తిరుపతి లోక్‌సభ, నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక తేదీలు ప్రకటించే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories