Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్‌ వచ్చేసింది..!

Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది.

Arun Chilukuri
Published on: 16 March 2024 3:52 PM IST
Election Commission Announced the Schedule for the Lok Sabha Polls
X

Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్‌ వచ్చేసింది..!

Loksabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. విజ్ఞాన్‌భవన్‌ ప్లీనరీ హాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులతో కలిసి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. 18వ లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story