Karnataka: కర్నాటకలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

Karnataka: హోరాహోరీ ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్, బీజేపీ

Dhatripriya
Published on: 8 May 2023 9:04 AM IST
Election Campaign In Karnataka Will End Today
X

Karnataka: కర్నాటకలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

Karnataka: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. బిజెపి, కాంగ్రెస్, జెడిఎస్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బిజెపిని గద్దె దింపేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహాలకు పదును పెట్టారు. హంగ్ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటులో జెడిఎస్ కీలకం కానుంది. బిజెపి తరుపున పిఎం నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story