Maharashtra Political Crisis Update: శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే సస్పెన్షన్‌

Maharashtra Political Crisis Update: మహా సర్కార్‌తోనే ఉంటామన్న ఎన్సీపీ

Rama Rao
Published on: 21 Jun 2022 3:32 PM IST
Eknath Shinde Suspended From Shiv Sena | Maharashtra News
X

Maharashtra Political Crisis Update: శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే సస్పెన్షన్‌

Maharashtra Political Crisis Update: శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే సస్పెండ్‌ చేశారు ఉద్దవ్‌ఠాక్రే. ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. 20 మందికి పైగా ఎమ్మెల్యేలతో రెబల్‌గా మారారు షిండే. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన శివసేన అధినేత ఠాక్రే షిండేపై వేటు వేశారు. ఎన్సీపీ మాత్రం తాము మహా సర్కార్‌తోనే ఉంటామని స్పష్టం చేసింది.

Rama Rao

Rama Rao

Next Story