Maharashtra: బలపరీక్షలో నెగ్గిన షిండే సర్కార్

Maharashtra: అసెంబ్లీలో బలం నిరూపించుకున్న షిండే ప్రభుత్వం

Rama Rao
Published on: 4 July 2022 1:03 PM IST
Eknath Shinde Government won Maharashtra Floor Test
X

Maharashtra: బలపరీక్షలో నెగ్గిన షిండే సర్కార్

Maharashtra: ఏక్ నాథ్ షిండే సర్కార్ బల పరీక్షలో నెగ్గింది. షిండే పారథ్యంలో కొత్త ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. బీజేపీకి చెందిన 106 మంది ఎమ్మెల్యేలతో పాటు షిండే వర్గంలోని 39 మంది సభ్యులు కొత్త ప్రభుత్వానికి మద్దతిచ్చారు. షిండే సర్కార్ కు వ్యతిరేకంగా 99 ఓట్లు వచ్చాయి. ఏక్ నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా స్పీకర్ గుర్తించారు.

Rama Rao

Rama Rao

Next Story