Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బుచ్చిబాబును ప్రశ్నించనున్న ఈడీ

Delhi Liquor Scam: సీబీఐ విచారణ తర్వాత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బుచ్చిబాబు

Dhatripriya
Published on: 23 Feb 2023 10:03 AM IST
ED To Question Buchi Babu In Delhi Liquor Scam
X

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బుచ్చిబాబును ప్రశ్నించనున్న ఈడీ

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గోరంట్ల బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. బుచ్చిబాబును మద్యం కేసులో సీబీఐ అరెస్టు చేయగా, ప్రస్తుతం తిహార్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆయనను విచారించడానికి అనుమతి కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన సీబీఐ న్యాయమూర్తి విచారణకు అనుమతించారు. ఇవాళ బుచ్చిబాబును ఈడీ అధికారులు విచారించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story