నేషనల్ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీకి ఈడీ సమన్లు.. ఈనెల 21న విచారణకు హాజరుకావాలని ఆదేశం

*ఇటీవల ఈడీ సమన్లు ఇచ్చినా అనారోగ్యంతో హాజరుకాలేకపోయిన సోనియా

Rama Rao
Updated on: 11 July 2022 5:45 PM IST
ED Summons Sonia Gandhi on July 21 in National Herald Case
X

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీకి ఈడీ సమన్లు

National Herald Case: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ అధికారులు సమన్లు ఇచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈనెల 21 విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇటవలే సోనియాకు సమన్లు ఇచ్చినప్పటికీ అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనని చెప్పడంతో మరోసారి ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ విచారణకు రాహుల్ గాంధీ హాజరయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story