Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

Kejriwal: తొమ్మిదో సారి కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన ఈడీ

Jyothi
Published on: 17 March 2024 10:20 AM IST
ED Summons Delhi CM Kejriwal once again
X

Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు

Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. తొమ్మిదో సారి కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈనెల 21న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

Jyothi

Jyothi

Next Story