Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు

Arvind Kejriwal: ఈ సారి కేజ్రీవాల్ ఈడీ విచారణ హాజరవుతారా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ

Shekhar G
Published on: 13 Jan 2024 10:47 AM IST
Ed Summons Delhi Cm Arvind Kejriwal For 4th Time In Excise Policy Case
X

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది.ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ఇప్పటికే మూడు సార్లు ఈడీ నోటీసులివ్వగా... కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈ సారి సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.

Shekhar G

Shekhar G

Next Story