Xiaomi India: షియోమీ ఇండియాకు ఈడీ షాక్..
Xiaomi India: ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమిపై ఎన్ఫోర్స్ మెంట్ అధికారలు కొరడా ఝులిపించారు.
Xiaomi India: షియోమీ ఇండియాకు ఈడీ షాక్..
Xiaomi India: ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమిపై ఎన్ఫోర్స్ మెంట్ అధికారలు కొరడా ఝులిపించారు. ఫిమా చట్టాన్ని ఉల్లఘించినట్లు గుర్తించిన అధికారులు షియోమి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.5,551 కోట్ల విలువైన ఆస్తులు సీజ చేసింది. చట్టాన్ని అతిక్రమిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. కాగా మార్కెట్లో షియోమీ మొబైల్స్ అమ్మకాలు ఇటీవల భారీగా పెరిగాయి. ఈనేపథ్యంలో ఈడీ కొరడా ఆ కంపెనీకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
Next Story




