శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు
Sanjay Raut: ఇప్పటికే రెండుసార్లు సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు
శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు
Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సంజయ్‌రౌత్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. భూకుంభకోణం కేసులో సంజయ్‌రౌత్‌పై ఆరోపణల నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సంజయ్‌రౌత్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story




