ED Raids: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. 20 ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్స్

ED Raids: పలువురి ఇళ్లల్లో అధికారుల సోదాలు

Jyothi
Published on: 27 March 2024 11:50 AM IST
ED Raids in Delhi Liquor Scam Case
X

ED Raids: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. 20 ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్స్

ED Raids: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్..ఈ కేసులో మరికొంత మంది పాత్ర ఉందని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే..చండీఘడ్ లోని 20 ప్రాంతాల్లో ఏక కాలంలో రైడ్స్ నిర్వహిస్తోంది. పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ ఇంట్లోనూ తనిఖీలు చేస్తోంది ఈడీ.

Jyothi

Jyothi

Next Story