ED Raids: ఢిల్లీ మద్యం కేసులో దూకుడు పెంచిన ఈడీ

ED Raids: నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న దాడులు

Jyothi
Published on: 16 Sept 2022 11:32 AM IST
ED Raids In Delhi Liquor Case
X

ED Raids: ఢిల్లీ మద్యం కేసులో దూకుడు పెంచిన ఈడీ

ED Raids: ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. నాలుగు రాష్ట్రాల్లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఢిల్లీ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, నెల్లూరు, బెంగళూరు, చెన్నైలో కూడా ఈడీ సోదాలు చేస్తుంది. నాలుగు రాష్ట్రాల్లో 40కి పైగా ప్రదేశాల్లో... 25 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story