ED Raids: మంత్రి ఇంట్లో కుప్పలు కుప్పలుగా గోల్డ్ కాయిన్స్, నోట్ల కట్టలు..

Satyendra Jain's Residence: ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్రజైన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

Arun Chilukuri
Updated on: 7 Jun 2022 6:30 PM IST
ED Raids Delhi Health Minister Satyendra Jains Residence
X

ED Raids: మంత్రి ఇంట్లో కుప్పలు కుప్పలుగా గోల్డ్ కాయిన్స్, నోట్ల కట్టలు..

Satyendra Jain's Residence: ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్రజైన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆయన ఇంట్లో 2 కోట్ల 82లక్షల రూపాయల నగదు, 133 గోల్డ్ కాయిన్స్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేబినెట్ లో కీలకమైన శాఖ నిర్వహిస్తున్న సత్యేంద్రనాథ్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే తమ ప్రభుత్వంపై కేంద్ర సర్కారు కక్ష కట్టిందని ఆప్ నేతలు, కేజ్రీవాల్ సైతం చెబుతూ వస్తున్నారు. తాజాగా జరిగిన ఈడీ రెయిడ్స్ లో భారీ ఎత్తున డబ్బు పట్టుబడటం సంచలనంగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story