Delhi Liqour Scam: కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు

Delhi Liqour Scam: ఈనెల 15న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆదేశం

Dhatripriya
Updated on: 13 March 2023 3:01 PM IST
ED notices to MLC Kavithas Ex Auditor Buchi Babu
X

Delhi Liqour Scam: కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు

Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది.

Dhatripriya

Dhatripriya

Next Story