Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మళ్లీ ఈడీ నోటీసులు..ఈనెల 26న విచారణకు రావాలని ఈడీ సమన్లు

Arvind Kejriwal: వరుసగా ఏడోసారి కేజ్రీవాల్‌కు సమన్లు ఇచ్చిన ఈడీ

Jyothi
Published on: 22 Feb 2024 11:12 AM IST
ED Notices again to Delhi CM Kejriwal
X

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మళ్లీ ఈడీ నోటీసులు..ఈనెల 26న విచారణకు రావాలని ఈడీ సమన్లు

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. వరుసగా ఏడోసారి కేజ్రీవాల్‌కు సమన్లు ఇచ్చింది ఈడీ. ఈనెల 26న విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది.

Jyothi

Jyothi

Next Story