Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

Delhi Liquor Scam Case: ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడుసార్లు సోదాలు చేసిన ఈడీ

Jyothi
Published on: 19 Sept 2022 11:48 AM IST
ED Investigation in Delhi Liquor Scam Case
X

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా మూడుసార్లు సోదాలు చేసిన ఈడీ.. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ పెద్దలకు.. పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. హైదరాబాద్‌లో సోదాల అనంతరం, ఈడీ పలువురికి నోటీసులిచ్చింది. A-14గా ఉన్న రామచంద్ర పిళ్లైని నిన్న 8 గంటలు పాటు విచారించారు. నేడు మరికొంత మందిని ఈడీ విచారించే అవకాశం ఉంది.

Jyothi

Jyothi

Next Story