Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు.. మూడో అదనపు ఛార్జిషీట్‌ దాఖలు

Delhi Liqour Scam: అమన్‌దీప్‌, అరుణ్‌పిళ్లైపై మూడో ఛార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ

Dhatripriya
Published on: 28 April 2023 10:34 AM IST
ED Filed Third Charge Sheet In Delhi Liquor Scam Case
X

Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు.. మూడో అదనపు ఛార్జిషీట్‌ దాఖలు

Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈడీ మూడో అదనపు ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అమన్‌దీప్‌, అరుణ్‌పిళ్లైపై మూడో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు అధికారులు. లిక్కర్ పాలసీలో అక్రమాలు, మనీలాండరింగ్‌పై ఈడీ అభియోగాల నేపథ్యంలో.. ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు విచారణ జరగనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story