ఈడీ అదుపులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. ఏక్షణంలోనైనా..

Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.

Arun Chilukuri
Published on: 31 July 2022 5:09 PM IST
ED Detains Sanjay Raut After Raiding his Residence
X

ఈడీ అదుపులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్.. ఏక్షణంలోనైనా..

Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. లాండ్ స్కాం కేసులో సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సంజయ్ రౌత్‌ అరెస్టు ఏక్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉంది. ప్రతాచల్ భూ స్కాం కేసులో ఈడీ తనిఖీలు జరుపుతోంది. పత్రాచల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆయనకు సమన్లు జారీ చేశారు. సంజయ్ రౌత్ నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. దీంతో ఈడీ అధికారులు ముంబైలోని రౌత్ ఇంటిలో సోదాలు జరుపుతున్నారు. ఆయనపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story