Delhi Liquor Scam: మాగుంట రాఘవకు 10 రోజుల ఈడీ కస్టడీ
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీకి మాగుంట రాఘవరెడ్డి
Delhi Liquor Scam: మాగుంట రాఘవకు 10 రోజుల ఈడీ కస్టడీ
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవరెడ్డిని ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. 10 రోజుల పాటు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఆరోపణలపై ఈడీ వాదనలతో రౌస్ అవెన్యూ కోర్టు ఏకీభవించింది.
Next Story




