Manish Sisodia: మనీష్‌ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ

Manish Sisodia: ఇప్పటికే సీబీఐ కేసులో అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న సిసోడియా

Dhatripriya
Published on: 9 March 2023 7:17 PM IST
ED Arrested Manish Sisodia
X

Manish Sisodia: మనీష్‌ సిసోడియాను అరెస్ట్ చేసిన ఈడీ

Manish Sisodia: మనీష్‌ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిపింది. ఇప్పటికే సీబీఐ కేసులో అరెస్టైన సిసోడియా.. తీహార్‌ జైలులో ఉన్నారు. దీంతో కోర్టు అనుమతి తీసుకున్న ఈడీ అధికారులు.. సిసోడియాను మూడ్రోజులు ప్రశ్నించారు. విచారణ పూర్తైన అనంతరం అరెస్ట్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story