Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు.. వైసీపీ ఎంపీ కుమారుడి అరెస్టు

Delhi Liquor Scam: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు అరెస్ట్

Dhatripriya
Updated on: 11 Feb 2023 10:26 AM IST
ED Aggressive In Delhi Liquor Scam
X

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మరొకరిని అరెస్ట్ చేసింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో రాఘవను ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు. రాఘవను కస్టడీకి తీసుకునేందుకు కోర్టు అనుమతి కోరనున్నట్లు సమాచారం. రాఘవ ప్రస్తుతం బాలాజీ గ్రూప్‌ యజమానిగా ఉన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story