ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ దూకుడు.. 35 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు

Delhi liquor Scam Case: దేశవ్యాప్తంగా మరోసారి ఈడీ సోదాలు

Jyothi
Published on: 7 Oct 2022 10:29 AM IST
ED Aggression in Delhi liquor Scam Case
X

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ దూకుడు.. 35 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు

ED Raids: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌ సహా 35 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు ఈడీ అధికారులు.

Jyothi

Jyothi

Next Story