Karnataka: ఇవాళ కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల

Karnataka: ఉదయం 11.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించున్న ఈసీ

Dhatripriya
Published on: 29 March 2023 8:25 AM IST
EC Will Release Karnataka Election Schedule
X

Karnataka: ఇవాళ కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల 

Karnataka: ఇవాళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఉదయం 11గంటల 30 నిమిషాలకు ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే 24తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది.

Dhatripriya

Dhatripriya

Next Story