Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది.

Arun Chilukuri
Published on: 11 Oct 2023 5:51 PM IST
EC Revises Rajasthan Assembly Election Date
X

Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

Assembly Elections 2023: రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్ లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలింగ్ తేదీ నవంబర్ 23 నుంచి 25కు మార్చింది. పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉన్న నేపథ్యంలో...పోలింగ్ తేదీ మార్చినట్లు ఈసీ వెల్లడించింది. అయితే కౌంటింగ్ మాత్రం యథావిధిగా డిసెంబర్ 3న ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్‌ 25కి మార్పు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story