ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌లో భూ ప్రకంపనలు

* నోయిడా, ఉత్తర ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హర్యానాలో భూప్రకంపనలు * రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.1గా నమోదు * అమృత్‌సర్‌లో రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.1గా నమోదుడ

Sandeep Eggoju
Updated on: 13 Feb 2021 6:34 AM IST
Earthquakes in Delhi and Jammu and Kashmir
X

Representational Image

ఉత్తర భార‌తంలో భూకంపం సంభ‌వించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.1గా న‌మోదైంది. పంజాబ్‌లోని అమృత్‌సర్ న‌గ‌రానికి 21 కిలోమీట‌ర్ల దూరంలో 10 కిలోమీట‌ర్ల లోతున‌ భూకంప కేంద్రం కేంద్రీకృత‌మైంది. భూమి కంపించ‌డంతో అమృత్‌సర్ వాసులు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీతోపాటు ఉత్తర‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. ఢిల్లీ ప‌రిసర ప్రాంతాల‌న్నీ కంపించాయి. జ‌మ్ముక‌శ్మీర్‌, హ‌ర్యానాలలో భూమి కంపించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story