Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Earthquake: భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదు

Jyothi
Published on: 24 Jan 2023 3:19 PM IST
Earthquake Tremors in Delhi
X

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

Earthquake: దేశ రాజధానిలో మరోసారి భూ ప్రకంపనలు జరిగాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. ఢిల్లీలో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా పలు చోట్లు భూమి కంపిచినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఉత్తరాఖండ్ కేంద్రంగా భూ ప్రకంపనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story