Earthquake: ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7గా తీవ్రత నమోదు

Earthquake: ఢిల్లీ చండీగఢ్ పంజాబ్‌‌లలో ప్రకంపనలు

Dhatripriya
Published on: 13 Jun 2023 2:39 PM IST
Earthquake Tremors Felt In Delhi And parts Of  North India
X

Earthquake: ఉత్తరాదిని వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7గా తీవ్రత నమోదు 

Earthquake: ఉత్తరాదిని భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 5.7గా తవ్రత నమోదు అయింది. ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్‌‌లలో ప్రకంపనలు వచ్చాయి. జమ్ముకశ్మీర్‌లో భూమి కంపించింది. భూప్రకంపనల నేపథ్యంలో ఇళ్ల నుంచి ప్రజలు పరుగులు తీశారు. జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఇటు మణిపూర్‌లో సైతం 10 సెకన్ల పాటు భూమి కంపించింది

Dhatripriya

Dhatripriya

Next Story